హైదరాబాద్ లో పుట్టి అక్కడ 'కింగ్' అయ్యాక, రాజమండ్రి దాకా సామ్రాజ్యాన్ని విస్తరించి,అక్కడనించి బెంగళూరు ఆక్రమించుకున్నాక,చెన్నై వెళ్ళి...ఇది మన రేంజ్ కాదు అని అమెరికా కి వచ్చి ఇక్కడ సువిశాలమైన కోటని ఏర్పరచుకుని గత 6 ఏళ్ళుగా అమెరికాని ఏలేస్తోన్న చందుగాడు..ఎక్కడైనా 'లోకల్'